Home » photogallery » sports »

INDIAN STAR BADMINTON PLAYER PV SINDHU PULLS OUT OF BADMINTON WORLD CHAMPIONSHIPS 2022 DUE TO STRESS FRACTURE SJN

PV Sindhu : షాకింగ్ న్యూస్ చెప్పిన సింధు.. గాయంతో ఆడలేదంటూ ప్రకటించిన ఆమె తండ్రి.. ఏం జరిగిందంటే?

Pv Sindhu : ఈ విషయాన్ని ఆమె తండ్రి పీవీ రమణ ఒక స్పోర్ట్స్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా స్పష్టం చేశారు. అనంతరం సింధు ఒక లెటర్ ను తన ట్విట్టర్ ఖాతాలో ఉంచి గాయంపై వివరణ ఇచ్చింది.