Home » photogallery » sports » INDIAN SKIPPER VIRAT KOHLI SETS ANOTHER RECORD AND BECOMES ONLY BATSMAN AMONG TOP 5 ACROSS ALL FORMATS SRD

Virat Kohli : మూడు ఫార్మాట్లలో ఒకే ఒక్క మొనగాడు..అరుదైన రికార్డు కోహ్లీ సొంతం..

Virat Kohli : విరాట్ కోహ్లీ..క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరు. అయితే, ఇటీవల చెత్త ఫామ్ తో నానా తంటాలు పడుతున్న కోహ్లీ...ఇంగ్లండ్ తో జరిగిన టీ-20 ల్లో వరుస హాఫ్ సెంచరీలతో సత్తా చాటి తనెంటో నిరూపించుకున్నాడు.