ICC Rankings : టాప్ లేపిన మిథాలీ రాజ్.. ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానం.. 16 ఏళ్ల తర్వాత నెంబర్ 1 ర్యాంకు

ఐపీపీ మహిళా వన్డే ర్యాంకులు మంగళవారం విడుదలయ్యాయి. టీమ్ ఇండియా కెప్టెన్ మిథాలీ రాజ్ వరుసగా మూడు అర్దసెంచరీలతో రాణించి వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరుకున్నది. 16 ఏళ్ల తర్వాత మిథాలీ టాప్ 1కి చేరుకోవడం విశేషం.