INDIAN GOLDEN SHOOTER MANU BHAKER CREATES HISTORY AT 2018 YOUTH OLYMPICS 2
PICS : గురి తప్పని భారత గోల్డెన్ షూటర్...మను భకర్
2018 యూత్ ఒలింపిక్స్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించిన 16 ఏళ్ల మను భకర్ ఇండియాకు గోల్డ్ మెడల్ అందించింది. బాలికల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భకర్ ప్రదర్శన ఎక్స్పెక్టేషన్స్కు మించినట్లుగా సాగింది. క్వాలిఫైయింగ్ రౌండ్ నుంచే ఆకట్టుకున్న భారత షూటర్..ఫైనల్ రౌండ్లోనూ గురి తప్పకుండా షూట్ చేసింది. పాయింట్స్ టేబుల్ టాపర్‌గా నిలిచి గోల్డ్ మెడల్ దక్కించుకుంది. ఈ విజయంతో ప్రతిష్టాత్మక యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయురాలిగా హిస్టరీ క్రియేట్ చేసింది.
10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఫైనలిస్ట్‌లు (Photo by Nicolo Zangirolami)
3/ 7
10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఫైనల్లో షూట్ చేస్తున్న పోటీదారులు (Photo by Nicolo Zangirolami)
4/ 7
10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఫైనల్లో షూట్ చేస్తున్న పోటీదారులు (Photo by Nicolo Zangirolami)
5/ 7
10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ షూటింగ్ సిల్వర్ మెడలిస్ట్ లానా ఎనిన ( రష్యా ) బ్రాంజ్ మెడలిస్ట్ నినో ఖుట్సిబెరిడ్జేలతో గోల్డ్ మెడలిస్ట్ మను భకర్ (Photo by Nicolo Zangirolami)
6/ 7
10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ షూటింగ్ సిల్వర్ మెడలిస్ట్ లానా ఎనిన ( రష్యా ) బ్రాంజ్ మెడలిస్ట్ నినో ఖుట్సిబెరిడ్జేలతో గోల్డ్ మెడలిస్ట్ మను భకర్ (Photo by Nicolo Zangirolami)
7/ 7
గోల్డ్ మెడలిస్ట్ మను భకర్ను అభినందిస్తున్న విదేశీ షూటర్ ( ISSF / Twitter )