Rohit Sharma : రోహిత్ శర్మ ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తాడు..ఇది పక్కా...

Rohit Sharma : వచ్చే నెల 4 నుంచి ఇంగ్లండ్ తో ఐదు టెస్ట్ ల సిరీస్ ఆడనుంది కోహ్లీసేన. ఈ మ్యాచ్ ల్లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎంతో కీలకం. హిట్ మ్యాన్ ఇచ్చే శుభారంభాలపైనే టీమిండియా ప్రదర్శన ఆధారపడి ఉంది.