[caption id="attachment_777128" align="alignnone" width="640"] భారత్ వేదికగా 2016లో జరిగిన టి20 ప్రపంచకప్ సమయంలో కూడా అఫ్రిది కశ్మీర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఒక మ్యాచ్ సందర్భంగా.. పాకిస్తాన్ జట్టుకు సపోర్ట్ చేయడానికి చాలా మంది కశ్మీర్ ప్రజలు ఇక్కడికి వచ్చారంటూ అఫ్రిది పేర్కొన్నాడు. దీనిపై వెంటనే బీసీసీఐ కూడా ఘాటుగా అఫ్రిదికీ బదులు ఇచ్చింది.