[caption id="attachment_1598620" align="alignnone" width="900"] డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ అయిన మేహా పటేల్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా అంటుంది. తన ఫోటోలను సోషల్మీడియాలో అప్లోడ్ చేస్తుంటుంది.మేహా పటేల్ తన చేతిపై అక్షర్ పటేల్ పేరును పచ్చబొట్టు వేయించుకుంది కూడా. గతేడాది వీరిద్దరి నిశ్చితార్థం ఫొటోలు సోషల్మీడియాలో ఫుల్గా వైరలయ్యాయి.