పెళ్లి తర్వాత ‘హాట్ యాంగిల్’ చూపిస్తున్న సైనా నెహ్వాల్... ఫ్యాషన్ లవర్స్ ఫిదా...

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న మొట్టమొదటి బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాలే! ఎంత ఎదిగినా... ఒదిగి ఉండే తత్వం కలిగిన సైనా నెహ్వాల్... ఇన్నాళ్లు చాలా పద్ధతిగా కనిపించేది. ఈ మధ్యే తన స్నేహితుడు, సహచరుడు పారుపల్లి కశ్యప్‌ను పెళ్లిచేసుకున్న సైనా నెహ్వాల్... ఆఫ్టర్ మ్యారేజ్ పూర్తిగా స్టైల్ మార్చేసింది. క్లీవేజ్ షో, స్లీవ్ లెస్ టాప్స్‌‌లతో తనలోని అల్ట్రా గ్లామరస్ యాంగిల్ చూపిస్తూ... ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేసేస్తుంది.