పీవీ సింధు లేటెస్ట్ డ్యాన్స్ వీడియోలో బ్లాక్ ప్యాంట్‌తో పాటు ప్రింటెడ్ ఇన్నర్ వేర్‌పై బ్లూ కలర్ టాప్ వేసుకున్నారు. సాంగ్‌కి తగ్గట్లుగా రిథమిక్‌గా స్టెప్పులు వేశారు పీవీ సింధు. మలేషియా ఓపెన్ టోర్నీ కోసం ఫారిన్ వెళ్లిన ఈ బ్యాడ్మింటన్ స్టార్ ఎంజాయ్మెంట్లో మాత్రం తగ్గేదేలే అంటున్నారు.(Photo Credit:Instagram)
షటిల్ కోర్టులో మాత్రమే సింహంలా ప్రత్యర్ధిపై విరుచుకుపడే పీవీ సింధు..పార్టీలు, ఈవెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫారిన్సె ట్రిప్స్ వేస్తూ లైఫ్ ఈజ్ బిందాస్ అన్నట్లుగా గడిపేస్తూ తన మూమెంట్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు . అందుకే సింధుకు కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోనే 3.1మిలియన్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. (Photo Credit:Instagram)