PV Sindhu : పీవీ సింధును ఎప్పుడైనా ఇలా చూశారా..! యెల్లో డ్రెస్ లో సందడి చేసిన తెలుగు తేజం..

PV Sindhu : చేతిలో బ్యాడ్మింటన్ రాకెట్, మరో చేతిలో కాక్ పట్టుకొని స్మాష్ షాట్ల‌తో కనిపించే పీవీ సింధు (PV Sindhu).. అప్పుడప్పుడు సాంప్రదాయ చీరకట్టుతో పాటు మోడ్రన్ డ్రెస్సులతో కూడా కనిపించి అభిమానులను ఫిదా చేస్తోంది.