PV Sindhu : బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బ్యూటిఫుల్ ఫోటోస్..

PV SIndhu: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. దశాబ్దాల కాలంగా భారతీయులకి అందని ద్రాక్షగా మిగిలిన ఛాంపియన్‌షిప్‌‌ పసిడి పతకాన్ని ఈమె సగర్వంగా ముద్దాడింది. ఎన్నో విజయాలతో, ఇంకెన్నో మధురానుభూతులతో ఆనందంలో ఉంది ఈ తెలుగు బిడ్డ.