Tokyo Olympics: కలిసొచ్చిన గురువారం.. ఈ రోజు ఒలింపిక్స్‌లో భారత్‌కు అన్నీ విజయాలే

భారత అథ్లెట్లు గురువారం దుమ్ముదులిపారు. ఈ రోజు జరిగిన ప్రతీ ఈవెంట్‌లో గెలిచి తర్వాత రౌండ్లకు అర్హత సాధించారు.