Jemimah Rodrigues : ఏంటీ జెమీమా.. సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నావా..! వైరలవుతున్న మహిళా క్రికెటర్ పిక్స్..

భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్.. ఈ యంగ్ బ్యాటర్ టీమిండియాలోనే చాలా ఫన్నీగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు, ఇతర క్రికెటర్ల ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉంటోంది. (Image Credit : Instagram)