India vs West Indies 2nd ODI : వర్షం ఎఫెక్ట్ పడినా తొలి వన్డేలో ఓటమికి తలవంచని టీమిండియా... రెండో వన్డేని విజయంతో ముగించింది. ప్రధానంగా కెప్టెన్ కోహ్లీ, భువనేశ్వర్ చక్కటి ఆటతీరుతో... భారత జట్టుకి ఘన విజయం అందించడంలో కీలక పాత్ర పోషించారు. (Image : AP)