స్వదేశంలో కెప్టెన్ టీమిండియా (Team India) జోరుకు లంక బ్రేకులు వేయలేకపోయింది. న్యూజిలాండ్, విండీస్లను స్వదేశంలో వైట్ వాష్ చేసిన భారత జట్టు, శ్రీలంకను కూడా క్లీన్ స్వీప్ చేసేసింది. శ్రేయస్ అయ్యర్ వరుసగా మూడో మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీతో అదరగొట్టి, భారత జట్టుకి ఘన విజయాన్ని అందించాడు.