Home » photogallery » sports »

INDIA VS SRI LANKA TEAM INDIA PLAYERS COMPLETED PRACTICE SESSION FOR PINK BALL TEST AGAINST SRI LANKA SJN

IND vs SL: పింక్ బాల్ టెస్టు కోసం టీమిండియా ప్లేయర్స్ ఎంతగా శ్రమిస్తున్నారో..! గ్యాలరీని మీరూ చేసేయండి

India vs Sri Lanka: టీమిండియా (Team India) ప్లేయర్స్ చిన్నస్వామి స్టేడియంలో తీవ్రంగా శ్రమిచారు. శనివారం నుంచి పింక్ బాల్ టెస్టు ఆరంభం కానుండటంతో నెట్స్ లో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో చెమటోడ్చారు. ఫోటోల రూపంలో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ ను మీరూ చేసేయండి