హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

India vs Sri Lanka: వర్షార్పణం...భారత్‌-శ్రీలంక తొలి టీ20 మ్యాచ్ రద్దు

India vs Sri Lanka: వర్షార్పణం...భారత్‌-శ్రీలంక తొలి టీ20 మ్యాచ్ రద్దు

భారత్‌-శ్రీలంక మధ్య గువాహటిలో జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దయింది.ఎంతకీ వర్షం ఆగకపోవడం, ఆగినా పిచ్‌పై తేమ ఎక్కువగా ఉండడంతో మూడు టీ20ల సిరీస్‌లో తొలి టీ20 రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

Top Stories