Home » photogallery » sports »

INDIA VS SOUTH AFRICA VIRAT KOHLI TEAM INDIA LEAVE FOR SOUTH AFRICA PHOTOS GO VIRAL JNK

IND vs SA: దక్షిణాఫ్రికా బయలుదేరిన టీమ్ ఇండియా.. బీసీసీఐ ఫొటోల నుంచి విరాట్ కోహ్లీ మాయం

India vs South Africa: దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు టెస్టులు, 3 వన్డేల సిరీస్‌లు ఆడాల్సి ఉంది. తొలి టెస్టు డిసెంబర్ 26న సెంచూరియన్‌లో జరగనుంది. దక్షిణాఫ్రికా పర్యటన కోసం టీమిండియా గురువారం ముంబై నుంచి బయలుదేరింది. టీమ్‌ ఇండియాకు సంబంధించిన కొన్ని ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.