Home » photogallery » sports »

INDIA VS SOUTH AFRICA TEAM INDIA CRICKETERS PRACTICE HARD DURING A PRACTICE SESSION EVK

India vs South Africa: మ‌నోళ్లు బాగా క‌ష్ట ప‌డుతున్నారుగా.. ప్రాక్టీస్ సెష‌న్‌ల ఒళ్లువంచిన క్రికెట‌ర్లు!

India vs South Africa: | జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది. ఇక్క‌డ ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఈ గ్రౌండ్‌లో ఆడేందుకు వ‌చ్చిన ఏజ జ‌ట్టు మ్యాచ్‌లో ఓడిపోలేదు. అయినా టీం ఇండియా ప్లేయ‌ర్లు మ్యాచ్ గెలిచేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకొంటున్నారు. తాజాగా ప్రాక్టీస్ సెష‌న్‌లో చాలా క‌ష్ట‌ప‌డ్డారు.