Home » photogallery » sports »

INDIA VS SOUTH AFRICA T20 SERIES KL RAHUL VS KAGISO RABADA ISHAN KISHAN VS ANRICH NORTJE RISHABH PANT VS TABRAIZ SHAMSI BATTLES TO WATCH OUT FOR IN UPCOMING SERIES SRD

IND vs SA : KL రాహుల్ వర్సెస్ రబాడ టు పంత్ వర్సెస్ షంసీ.. ఈ ఆటగాళ్ల మధ్య ఉత్కంఠభరిత పోరు..

India vs South Africa T20 Series: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జూన్ 9 నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కేఎల్ రాహుల్ సారథ్యంలో టీమిండియా సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.