తాజాగా వన్డే క్రికెట్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్ కు విదేశాల్లో వన్డే క్రికెట్లో అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్‌గా నిలవడానికి విరాట్ కోహ్లీ మరో 9 పరుగుల మాత్రమే అవసరం. ఈ మ్యాచులో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆ ఫీట్ ను అందుకున్నాడు కోహ్లీ.
ఇక, ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా భారత కెప్టెన్.. వైఫల్యంతో బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా(143 బంతుల్లో 8 ఫోర్లతో 110), రాసీ వాన్ డెర్ డస్సెన్(96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్స్‌లతో 129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో చెలరేగడంతో భారత్ ముందు 297 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే 68 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా.. బవుమా, డస్సెన్ నాలుగో వికెట్‌కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యం అందించడంతో భారీ స్కోర్ చేసింది.