మాంచెస్టర్ వేదికగా జరగనున్న భారత్, పాకిస్థాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ పోరుగు వర్షమే ప్రధాన అడ్డంకిగా మారనుందా... అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ నెల 16 జరగాల్సిన ఈ కీలక మ్యాచ్ కోసం అటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు వేచిచూస్తున్నారు. (Image : Twitter)