కెరీర్లో 24వ సెంచరీ చేసిన రోహిత్ శర్మ (140) కెరీర్లో 51వ హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ (77) వన్డేల్లో అత్యంత వేగంగా 11వేల పరుగుల మైలురాయిని మొదటి క్రికెటర్ కోహ్లీ (222) వరల్డ్ కప్‌లో తొలి బంతికే వికెట్ తీసిన విజయ్ శంకర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో షోయబ్ మాలిక్ డకౌట్ భారత్ - పాక్ మ్యాచ్ మీద ప్రజల్లో టెన్షన్ ఉంటే పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ గ్రౌండ్లో ఆవలించడం కెమెరాకు చిక్కింది రోహిత్ శర్మను ఔట్ చేసే గోల్డెన్ చాన్స్‌ను మిస్ చేసుకున్న పాకిస్తాన్ దానికి మూల్యం చెల్లించుకుంది. (Image:Twitter)