Home » photogallery » sports »

INDIA VS NEW ZEALAND SECOND T20 MATCH ON NOVEMBER 19 WILL SERVE DELICIOUS DISHES TO THE PLAYERS IN RANCHI RADISSON BLU SRD

Ind Vs Nz : రాంచీలో ఆటగాళ్ల కోసం ప్రత్యేక వంటకాలు.. ఫుడ్ మెనూలోని ఆహార పదార్ధాలు ఇవే ..!

Ind Vs Nz : నవంబర్ 19న జరగనున్న రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు ఫైవ్ స్టార్ హోటల్ రాడిసన్ బ్లూ సర్వం సిద్ధం చేసింది. భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లు చార్టర్డ్ విమానంలో నవంబర్ 18న రాంచీ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి రెండు దేశాల ఆటగాళ్లు రాడిసన్ బ్లూకు చేరుకుంటారు. ఇందుకోసం కట్టుదిట్టమైన బయోబబుల్ వ్యవస్థను రెడీ చేసింది హోటల్ యజమాన్యం.