Home » photogallery » sports »

INDIA VS NEW ZEALAND MANDHANAS VALLIANT EFFORT IN VAIN AS NEW ZEALAND SWEEP T20I SERIES CR

Ind vs NZ: స్మృతి మంధానా మెరిసింది... అయినా టీమిండియా ఓడింది...

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఒక్క విజయం లేకుండానే ముగించింది టీమిండియా. 162 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా... 159 పరుగులు చేసి... విజయానికి రెండు పరుగుల దూరంలో నిలిచింది భారత మహిళా జట్టు. భారత్ మ్యాచ్ ఓడినా... యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ స్మృతి మంధానా తనదైన అద్భుత ఇన్నింగ్స్‌ చెలరేగిపోయింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ధీటుగా బౌండరీల వర్షం కురిపించి... అదరగొట్టింది. ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన స్మృతి మంధానా కివీస్ టూర్‌లోనే హైలెట్‌గా నిలిచింది.