హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IND vs NZ: ఇన్ని రోజులు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క.. హార్దిక్ పాండ్యా ముందు అతి పెద్ద సవాల్..!

IND vs NZ: ఇన్ని రోజులు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క.. హార్దిక్ పాండ్యా ముందు అతి పెద్ద సవాల్..!

India vs New Zealand Series: హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. నవంబర్ 18న భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 జరగనుంది. అంతకుముందు టీ20 ప్రపంచకప్‌లో రెండు జట్లూ సెమీఫైనల్‌ నుంచి నిష్క్రమించాయి.

Top Stories