Home » photogallery » sports »

INDIA VS NEW ZEALAND 2ND TEST AMID RAINS IN MUMBAI TEAM INDIA TRAINS IN INDOOR NETS SEE PICS JNK

IND vs NZ: ముంబైలో భారీ వర్షాలు.. రెండో టెస్టు జరిగేది అనుమానమే.. ఇన్ డోర్‌లో టీమ్ ఇండియా ప్రాక్టీస్

IND vs NZ: సిరీస్ డిసైడర్ టెస్టు నేటి నుంచి ముంబై వాంఖడే స్టేడియంలో ప్రారంభం కానున్నది. అయితే గత మూడు రోజులుగా ముంబైలోభారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. భారత జట్టు ఇన్ డోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేసింది.