ఐపీఎల్ 2021లో అద్భుతంగా రాణించిన కేఎస్ భరత్‌కు వికెట్ కీపర్ కోటాలో టెస్టు జట్టులో స్థానం లభించింది. సాహ వంటి సీనియర్ అందుబాటులో ఉండటంతో భరత్‌కు అవకాశం దక్కడం కష్టమే. కేఎస్ భరత్ ఇప్పటి వరకు 78 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 4283 పరుగులు చేశాడు. అంతే కాకుండా కీపర్‌గా 301 అవుట్స్ చేశాడు. (BCCI Photo)