IND vs NZ: అనిల్ కుంబ్లే‌ను వెనక్కు నెట్టిన టిమ్ సౌథీ.. నెక్ట్స్ టార్గెట్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డే..!

IND vs NZ: కాన్పూర్‌లో ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు టిమ్ సౌతీ రెండో వికెట్ తీసుకున్న వెంటనే అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. భారత్‌పై టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో న్యూజిలాండ్ బౌలర్‌గా నిలిచాడు.