Home » photogallery » sports »

INDIA VS LEICESTERSHIRE WARM UP MATCH TEAM INDIA WICKET KEEPER BATTER SRIKAR BHARAT SUCCESS AS OPENER AGAINST LEICESTERSHIRE SJN

Team India : తెలుగు కుర్రాడిపై రోహిత్ శర్మ ప్రయోగం సూపర్ సక్సెస్.. పాపం వణికిపోతున్న ఆ ఓపెనర్

Rohit Sharma : అందుకే ముంబై ఇండియన్స్ (Mumbai Indias) తరఫున మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు. తాను కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు ముంబైని ఐపీఎల్ చాంపియన్ గా కూడా నిలిపాడు.