Home » photogallery » sports »

INDIA VS LEICESTERSHIRE WARM UP MATCH AFTER LONG GAP TEAM INDIA PLAYER RISHABH PANT SCORES 76 RUNS IN PRACTICE MATCH SJN

Team India : అభిమానుల కోరిక తీర్చిన పంత్.. ఇలా చూసి ఎన్నాళ్లైందో..

Team India : ప్రస్తుతం భారత జట్టు లీసెస్టర్ షైర్ తో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. గురువారం ఈ మ్యాచ్ ఆరంభం కాగా.. ఇప్పటికే రెండు రోజులు పూర్తి చేసుకుంది. భారత జట్టులోని అందరి ప్లేయర్లకు ప్రాక్టీస్ లభించేలా.. పలువురు టీమిండియా ఆటగాళ్లు లీసెస్టర్ షైర్ తరఫున బరిలోకి దిగారు.