India vs England : రోహిత్, కోహ్లీ, శిఖర్ ధావన్ ల ఆటతీరుపై వీవీఎస్ లక్ష్మణ్ చురకలు..

India vs England : టెస్ట్ ,టీ -20 సిరీస్ ల్లో సత్తా చాటిన టీమిండియా వన్డేల్లోనూ దుమ్మురేపింది. ఆఖరి వన్డేలో ఏడు పరుగుల తేడాతో గెలిచి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. అయితే, ఈ సిరీస్ లో టీమిండియా టాపార్డర్ బ్యాట్స్ మెన్ స్పిన్ ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడ్డారు.