Home » photogallery » sports » INDIA VS ENGLAND VIRAT KOHLI BECOMES FIRST BATSMAN TO SCORE THREE THOUSAND T20 INTERNATIONAL RUNS SRD

India vs England : టీ-20 ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర..ఫస్ట్ క్రికెటర్‌గా ఘనత..

India vs England : విరాట్ కోహ్లీ..క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరు. అయితే, ఇటీవల చెత్త ఫామ్ తో నానా తంటాలు పడుతున్న కోహ్లీ...ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ-20 లో హాఫ్ సెంచరీతో సత్తా చాటి తనేంటో నిరూపించుకున్నాడు.