Home » photogallery » sports » INDIA VS ENGLAND THE BCCI IN CONSULTATION WITH GCA HAS DECIDED TO CONDUCT THE FINAL THREE T20IS BEHIND CLOSED DOORS SRD

India vs England : టీమిండియా-ఇంగ్లండ్ సిరీస్ కు కరోనా ఎఫెక్ట్..ఇక ప్రేక్షకులకు నో ఎంట్రీ..

India vs England : భారత్‌-ఇంగ్లండ్‌ ల మధ్య హోరాహోరిగా సాగుతున్న టీ-20 సిరీస్ కు అనుకోని అవాంతరం వచ్చింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను ఇక ప్రేక్షకుల్లేకుండానే నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచ్‌లకు 50 శాతం అభిమానులను అనుమతించారు.