Ravindra Jadeja : సూపర్ రవీంద్ర జడేజా.. దిగ్గజాల సరసన టీమిండియా ఆల్ రౌండర్..

Ravindra Jadeja : భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 25 పరుగులు చేసింది.