అంతేకాకుండా 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో కూడా బెన్ స్టోక్స్ సూపర్ బ్యాటింగ్ తో జట్టుకు ప్రపంచకప్ ను అందించాడు. అప్పుడు 98 బంతుల్లో 84 పరుగులు చేసి అజేయంగా నిలుస్తాడు. బెన్ స్టోక్స్ పోరాటంతో ఫైనల్ మ్యాచ్ టై అవుతుంది. ఆ తర్వాత సూపర్ ఓవర్ కూడా టై కాగా.. బౌండరీల లెక్కన ప్రపంచకప్ విజేతగా ఇంగ్లండ్ నిలుస్తుంది. (PC : TWITTER)