ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ బెయిర్ స్టో (111) వరల్డ్ కప్లో తొలి సెంచరీ చేశాడు.
3/ 6
రోహిత్ శర్మకు ఈ వరల్డ్ కప్లో ఇది రెండో సెంచరీ.
4/ 6
23వ ఓవర్లో జడేజా అద్భుతమైన క్యాచ్ పట్టి జాసన్ రాయ్ రూపంలో భారత్కు మొదటి వికెట్ దక్కడంలో కీ-రోల్ పోషించాడు.
5/ 6
వరల్డ్ కప్లో వరుసగా ఐదు అర్ధసెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ. 2015 వరల్డ్ కప్లో ఈ రికార్డు స్టీవ్ స్మిత్ పేరిట ఉంది.
6/ 6
వన్డేల్లో భారత్ తరఫున వరుసగా మాడు మ్యాచుల్లో నాలుగు వికెట్లు తీసిన రెండో వ్యక్తిగా షమి రికార్డు సృష్టించాడు. తొలి ఆటగాడు నరేంద్ర హిర్వానీ. ప్రపంచకప్లో భారత్ తరఫున ఐదు వికెట్ల తీసిన ఆరో బౌలర్ షమి.