India vs England : కీలక ఆటగాళ్లకు గాయాలు..ఫికర్ మత్.. సై అంటోన్న యంగ్ క్రికెటర్లు..

India vs England : టీమిండియాలో ఒక్కో ప్లేస్ కు ముగ్గురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ఈ మాట అంది ఎవరో కాదు స్వయనా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. అవును నిజమే, ఐపీఎల్ పుణ్యమా అని టీమిండియా బెంచ్ బలం పెరిగింది.