ఆరంభంలోనే అదరగొట్టారు.. టీమిండియా భవిష్యత్ హీరోలు వీరే!

ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆదరగొట్టారు. ఏమాత్రం బెదరకుండా ప్రత్యర్ధిని ముప్పతిప్పలు పెట్టారు. బ్యాటింగ్,బౌలింగ్‌లోనూ విజయవంతంగా రాణించారు.