Team India : ఇంగ్లండ్ సిరీస్ కు ముందు టీమిండియాకు మరో షాక్..గాయంతో ఆ ప్లేయర్ ఔట్..!

Team India : WTC Final ఓటమి తర్వాత..మరో కఠిన పరీక్షకు టీమిండియా రెడీ అవుతోంది. ఇంగ్లండ్ పై ఐదు టెస్ట్ ల సిరీస్ వారి సొంతగడ్డపై ఆడనుంది కోహ్లీసేన. ఈ సిరీస్ తోనే WTC 2021-23 ప్రారంభం కానుంది. దీంతో ప్రతి మ్యాచ్ కీలకమే. అయితే, ఈ కీలక సమరానికి ముందు టీమిండియాను గాయాల సమస్య వెంటాడుతోంది.