బంగ్లాదేశ్ తో జరిగే టెస్టు సిరీస్ లో రాణించాలని పంత్ పట్టుదలగా ఉన్నాడు. అయితే టెస్టుల్లో రాణిస్తే వన్డేలు, టి20ల్లో రాణించాలనే రూల్ ఏం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే టెస్టుల్లో ఫీల్డర్స్ సర్కిల్ లోపలే ఉంటారని దాంతో భారీ షాట్లు ప్లేయర్స్ లేని చోట పడి బౌండరీలు వస్తాయని పేర్కొంటున్నారు. అదే టి20, వన్డేల్లో అయితే ఫీల్డ్ నిబంధనలు ఉంటాయని అందుకే పంత్ ఆడే భారీ షాట్లు క్యాచ్ లుగా మారుతున్నాయని విశ్లేషిస్తున్నారు.