PICS: ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మహేష్, రామ్మోహన్ సందడి
PICS: ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మహేష్, రామ్మోహన్ సందడి
India vs Australia: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా లండన్ ఓవల్ స్టేడియంలో తెలుగు సెలబ్రిటీలు సందడి చేశారు. సూపర్ స్టార్ మహేశ్ కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్‌కు హాజరయ్యారు. వారితో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి ఉన్నారు. అటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు సైతం ఓవల్ మ్యాచ్‌ను తిలకించారు.