Ind vs Aus : టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఫస్ట్ ప్లేస్ కి దూసుకెళ్లిన టీమిండియా..మూడో స్థానానికి ఆస్ట్రేలియా

Ind vs Aus : గబ్బా స్టేడియంలో యంగ్ ఇండియా దుమ్మురేపింది. 31 ఏళ్ల పాటు ఓటమి ఎరుగని ఆసీస్ జట్టును అదే స్టేడియంలో ఓడించి... చరిత్ర తిరగారాసింది. కుర్రాళ్లతో నిండిన భారత జట్టు సమిష్టిగా రాణించి.. చారిత్రాత్మక విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై త్రివర్ణ పతకాన్ని ఎగురవేసింది.