Home » photogallery » sports »

INDIA TOUR OF ENGLAND 2022 ROHIT SHARMA TESTED COVID 19 POSITIVE THEN WHO WILL LEAD TEAM INDIA IN RE SCHEDULE TEST MATCH AGAINST ENGLAND SJN

Rohit Sharma Corona : రోహిత్ కు కరోనా.. జాక్ పాట్ కొట్టేసిన బుమ్రా.. కారణం ఇదేనా?

Rohit Sharma : అతడికి చేసిన యాంటిజెన్ పరీక్షలో రోహిత్ కు కరోనా సోకిందని తేలింది. దాంతో అతడు ఐసోలేషన్ లోకి వెళ్లిపోయాడు. జూలై 1 నుంచి టెస్టు మ్యాచ్ ఆరంభం కానున్న నేపథ్యంలో మ్యాచ్ సమయానికి రోహిత్ కోలుకోవడం దాదాపు అసాధ్యమే.