#HWC2018: భారత్-దక్షిణాఫ్రికా తొలి సమరంలో థ్రిల్లింగ్ మూమెంట్స్

హాకీ వరల్డ్‌కప్‌లో హాట్‌ఫేవరెట్‌ టీమిండియా ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టింది. గ్రూప్-సి తొలి సమరంలో సౌతాఫ్రికా జట్టును చిత్తు చేసి భారత్ బోణీ కొట్టింది. ఈ టోర్నీలో ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య బరిలోకి దిగిన ఆతిధ్య జట్టు...మొదటి మ్యాచ్‌లోనే అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. 5-0 గోల్స్‌తో సౌతాఫ్రికాను ఓడించింది.