Home » photogallery » sports »

INDIA SQUAD FOR ASIA CUP 2022 ANNOUNCED WHY TEAM INDIA SELECTORS DIDNT PICK MOHAMMED SHAMI FOR ASIA CUP SJN

Asia Cup 2022 : ఆసియా కప్ జట్టు ఎంపిక విషయంలో బ్లండర్ మిస్టేక్స్ చేసిన బీసీసీఐ.. ఇలా అయితే పాక్ చేతిలో..

Asia Cup 2022 : ఇక జట్టు కూర్పు విషయానికి వస్తే 5 స్పెషలిస్టు బ్యాటర్లు.. ఇద్దరు వికెట కీపర్లు.. ఇద్దరు ఆల్ రౌండర్లు.. ముగ్గురు స్పిన్నర్లు.. ముగ్గురు పేసర్ల ఫార్ములాను బీసీసీఐ అనుసరించింది. ఒక రకంగా చెప్పాలంటే యూఈఏ పిచ్ లకు అనుగుణంగా భారత్ తన టీంను సెలెక్ట్ చేసింది.