PV Sindhu : పద్మభూషణ్ అందుకునేటప్పుడు సింధు ధరించిన చీర చరిత్ర, ధర గురించి తెలిస్తే మైండ్ బ్లాకే..!

PV Sindhu : ఫ్యాషన్‌ ప్రపంచంలో ఎన్ని డిజైనర్‌ డ్రెస్సులు వచ్చినా, చీరకట్టులోని మెరుపే వేరు! అది పట్టు కావచ్చు, కాటన్‌ కావచ్చు! ఆ నిండుదనం మరెందులోనూ రాదు.