PICS: ప్రతిష్టాత్మక డా.అంబేద్కర్ అవార్డ్ అందుకున్న సైనా నెహ్వాల్‌

2018 సంవత్సరానికి ప్రతిష్టాత్మక డా.అంబేద్కర్ అవార్డ్ భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్‌కు దక్కింది. సోషల్ జస్టిస్, ఎంపర్‌మెంట్ మినిస్టర్ రామ్‌దాస్ అతావాలే చేతుల మీదుగా సైనా ఈ అవార్డ్ అందుకుంది. డా.అంబేద్కర్ అవార్డ్ అందుకోవడం తనకెంతో గర్వకారణంగా ఉందని ఓ ట్వీట్‌తో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.