Home » photogallery » sports »

IND W VS SA W MITHALI RAJ CREATES ANOTHER RECORD AND BECOMES OLDEST CRICKETER TO SCORE HALF CENTURY IN WORLD CUP SRD

Mithali Raj: శభాష్ మిథు.. టీమిండియా కెప్టెన్ ముందు మోకరిల్లిన మరో అరుదైన రికార్డు..

Mithali Raj: పురుషాధిక్య క్రికెట్ సమాజంలో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకున్న క్రికెటర్ మిథాలీ రాజ్ (Mithali Raj).టెస్ట్‌ టు వన్డే.. ఆ ఫార్మాట్‌.. ఈ ఫార్మాట్‌ అని కాదు.. ఆడిన ప్రతి ఫార్మాట్‌లోనూ పరుగుల వరదే.. రికార్డుల మోతే.. మన మిథాలీ ముందు పాత రికార్డులు పటాపంచలవుతున్నాయి.మన హైదరాబాదీ ఆట ముందు తేలిపోతున్నాయి.