Home » photogallery » sports »

IND W VS AUS W LIVE SCORE UPDATES INDIAN WOMENS TEAM SKIPPER MITHALI RAJ CREATES ANOTHER RECORD AND JHULAN GOSWAMI ALSO SRD

Mithali Raj: పురుషుల్లో సచిన్.. మహిళల్లో మిథాలీ.. తిరుగులేదంతే.. మరో రికార్డు టీమిండియా కెప్టెన్ సొంతం..

Mithali Raj: పురుషాధిక్య క్రికెట్ సమాజంలో తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకున్న క్రికెటర్ మిథాలీ రాజ్ (Mithali Raj).టెస్ట్‌ టు వన్డే.. ఆ ఫార్మాట్‌.. ఈ ఫార్మాట్‌ అని కాదు.. ఆడిన ప్రతి ఫార్మాట్‌లోనూ పరుగుల వరదే.. రికార్డుల మోతే.. మన మిథాలీ ముందు పాత రికార్డులు పటాపంచలవుతున్నాయి.మన హైదరాబాదీ ఆట ముందు తేలిపోతున్నాయి.